Telugu Conference – October 2006 (27,28,29) – An Appeal
తెలుగు బ్రెయిన్ మిత్రులకు విఙ్ఞప్తి
తెలుగు రచయితల మహాసభలు
కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో 2006 అక్టోబరు 27,28,29 తేదీలలో విజయవాడలో తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేష్ అవతరణ స్వర్ణోత్సవాల సందర్భంగా 50 ఏళ్ళ ఆధునిక తెలుగు సాహిత్య సమీక్షా సమావేశాలుగా ఈ సభలు జరపబడుతున్నాయి.
దేశం నలుమూలలనుంచి లబ్ధ ప్రతిష్టులైన రచయితలు, విమర్శకులను ఈ సభలకు ఆహ్వానిస్తున్నాము.
వస్తువు, రూపం, భాష, నిబద్ధత, ప్రచురణ ప్రభావం అనే ఆరు అంశాలమీద సదస్సులు జరుగుతాయి.
సభల నిర్వహణ నిమిత్తం శ్రీకాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి ఆధ్వర్యంలో ఒక సన్నాహక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సభలలో ప్రసంగాలనింటినీ కలిపి ఒక 50 ఏళ్ళ ఆధునిక తెలుగు సాహిత్య సమీక్షా గ్రంధంగా వెలువరించాలని సంకల్పించాము
నిజానికి ఇది బృహత్తర [రయత్నం. ప్రయాస సంగతి అలావుంచితే భారీ వ్యయంతో కూడుకునది. ఇందుకు మీ సహకారం చాలా అవసరం
ఈ సందర్భంగా వెలువరిస్తున్న ప్రత్యేక సంచికలో ప్రకటన ఇచ్చిగాని, విరాళరూపంలోగాని ఇచ్చి తోడ్పడవలసిందిగా మా విన్నపం
ఇట్లు భవదీయుడు,
కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి
అధ్యక్షులు
అఖిలభారత తెలుగు రచయితల మహాసభల సారధ్యసంఘం,
43-140-25 ఎ పైపుల్ రోడ్
సింగునగర్ విజయవాడ 520 015
(ఫోన్ : 0866-2400485)
PLEASE SEND YOUR CASH/DD/ CHEQUE TO K.VIRABHADRA SASTRI TO THE ABOVE ADDRESS.
CROSSED DD/CHEQUE TO BE MADE IN FAVOUR OF
KRISHNA DISTRICT WRITERS’ ASSOCIATION
PAYBLE AT MASULIPATAM
Advertosement Tariff
Size of the Souvenir: ¼ Demmi
Back cover in Multi colour: Rs.15,000 ($350/-)
Front inside cover Multi colour Rs. 10, 000 ($250/-)
Back inside cover Multi colour Rs. 8,000 ($200/-)
Opening Page (Black & White) Rs. 5,000 ($150/-)
Full page: (Black & White) Rs. 3,000/- ($100/-)
ORDER FORM
(Please print out and send)
We have herewith enclosed an Advertisement for ———————————————along with an amount of Rs./$ …………………..by Cash/Cheque/DD for insertion in the souvenir to be brought by Krishna District Writers’ Association on the eve of All India Telugu Writers’ Conference tobe held on 27th, 28th and 29th October 2006 at Vijayawada
Material attached:
Signature & Address:
(Order can be booked on line also and can be emailed to kvbsastri@gmail.com with particulars of payment).
-
ఇటీవలి
-
లింకులు
-
ఖజానాలు
- జూన్ 2008 (1)
- జూన్ 2007 (1)
- అక్టోబర్ 2006 (1)
- సెప్టెంబరు 2006 (2)
- ఆగష్టు 2006 (1)
-
వర్గములు:
-
RSS
ఆర్ యస్ యస్ ద్వారాలు
వ్యాఖ్యలు RSS